Saturday, November 12, 2011
Tuesday, October 4, 2011
ఈ పదాలకు తెలుగులో అర్థాలు చెప్తారా?
ఈ పదాలకు తెలుగులో అర్థాలు చెప్తారా?
1.ambulance
2.xerox
3.mobile
4.tube light
5. Sim
Sunday, July 3, 2011
దాసరి గారు నోరుమూస్కోండి
తెలుగు సినిమా పరిశ్రమ కు పెద్దనని చెప్పబడే? చెప్పించుకునే! చెప్పుకునే దాసరి గారు నిన్న మరోసారి పరిశ్రమ పై ద్వజమెత్తారు.
కారణం పరబాష నటులు తెలుగుసినిమాలను కలుషితం చేస్తున్నారంట.పైగా తెలుగు సినిమాలకు తెలుగు పేర్లే పెట్టాలని డిమాండు కూడా చేసారు. కాని తమరు చేసినవి అప్పుడే మరిచిపోయారా దాసరి గారు?తమరి 149 కళాఖండం young INDIA పేరు ఏబాష బాబు?.
తమరి 150 కళాఖండం పరమవీరచక్ర సినిమా కథానాయికలది ఎ బాష ?
నీతులుండేది ఎదుటి వాళ్ళకి చెప్పడానికేనని అనే సామెత దాసరికి బాగా నప్పుతుంది.
దాసరి గారు నోరుమూస్కోండి
Monday, June 13, 2011
దుష్ఠశక్తి.
గ్రేట్ఆంద్ర వెబ్ సైట్ లో నాటి యన్.టి.అర్. జీవితంలో లక్ష్మి పార్వతి ఎలా ప్రవేశించింది సహా వివరంగా రాసారు.
CLICK HERE
CLICK HERE
Lables
రాజకీయాలు.








