Tuesday, March 9, 2010
ఉగ్ర చంద్ర బాబు నాయుడు.
ఎప్పుడో వచ్చిపోయిన వరదల బురద ఇంకా మిగిలి ఉన్నట్లుంది.దాన్ని నిన్న మన నాయకులూ అసెంబ్లీ లో ఒకరిపై ఒకరు చల్లుకునారు.ముఖ్యంగా చంద్రబాబునాయుడు గారైతే సమరసింహా రెడ్డి,నరసింహ నాయుడు సినిమాల్లో బాలకృష్ణ లెవల్లో ఆగ్రహావేశంతో ఊగిపోయారు. ఆయన ఆవేశాన్ని చుస్తే హార్ట్ ఎటాక్ తెచ్చుకుంటారనుకున్నాను. దీని ధర్మాన కుడా వారి లెవెల్ బెస్టుగానే ఊగిపోయారు.అంతే ఆవేశంగా సమాదానమిచ్చారు. సమాదానమిచ్చారు అనేకంటే వారి పద్దితిలో మీరేమి చేసారంటూ ఎదురుదాడికి దిగారు. మొత్తానికి ఏదైతేనేం నిన్న అసెంబ్లీ లో ఒక ఫ్యాక్షన్ సినిమా క్లైమాక్స్ సీన్ జనానికి బాగా రక్తికట్టించి చూపించారు.
Lables
రాజకీయాలు.





1 వ్యాఖ్యలు:
seems congress cannot or better say do not want to come out the hangover of 9 year TDP rule although its almost close to 6 years now they are in power. Isn't it rather funny that the govt. always want to compare how things were some 7-15 years back. When will this politicians learn to live in present and look into future than digging pasts, which are obviously not glorious !!
Post a Comment
మీ అభిప్రాయాలు ఇక్కడ తెలియచేయండి.
దయచేసి తెలుగులో వ్యాఖ్యలు వ్రాయగలరు.
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి.