Friday, April 2, 2010

వై.ఎస్.జగన్ మరో మొనాలిసా.

 
ఈయన గారు ఏడుస్తూ నవ్వుతున్నారో లేక నవ్వుతూ ఏడుస్తున్నారో తెలియదు. ఏక కాలంలో ఈయన రెండు హావభావాలు పండించగలరు. ఈయన గారి మొహంలో నవ్వు, ఏడుపు,పగ, కోపం, కక్ష ఎంత శాతం ఉన్నాయో సైంటిస్టులే తేల్చాలి.




5 వ్యాఖ్యలు:

kvsv said...

హ హ...:} nice...అనాలిసిస్...

మంచు పల్లకీ said...

:-))

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

జగన్ అభిమానులు ఇది చూశారంటే మిమ్మల్ని ఈనాడు విలేఖరిగా చిత్రికరించి,ఇదంతా ఈనాడు కుట్ర అని సాక్షిలో ఫ్రంట్ పెజీ వ్యాసం వ్రాయించగలరు

శరత్ 'కాలమ్' said...

:))

మధు said...

స్పందించనందుకు దన్యవాదములు.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ మీరు చెప్పింది నిజమే. వాళ్ళను ఎవరైనా విమర్శిస్తే దాన్ని ఆ రెండు పత్రికల పనిగా ప్రచారం చేస్తారు.

Post a Comment

మీ అభిప్రాయాలు ఇక్కడ తెలియచేయండి.
దయచేసి తెలుగులో వ్యాఖ్యలు వ్రాయగలరు.
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి.