Monday, June 14, 2010

బ్లాగుల్లో కులాల కుమ్ములాట.

ఈమద్య బ్లాగుల్లో కులాల కుమ్ములాట మొదలైంది. దీనికి మొదట పర్ణశాల (ఈయనకి రాయడానికి కుల,మతాలు, దేవుళ్ళు తప్ప మరో అంశం  దొరకదేమో.)బ్లాగులో వచ్చిన దళిత ఉద్యమానికి ‘కమ్మ మోడల్’ కావాలా ! అనే టపా.ఇక తర్వాత మరొక బ్లాగులో కమ్మవారు, బ్రాహ్మణులు తన్నుకుంటున్నారు, కమ్మ బ్లాగులను పాతేసి రెడ్డి బ్లాగుల జెండా ఎగరేయాలంటూ రాసారు. మరొకరు మొరో అడుగు ముందుకేసి అసలు కమ్మోళ్ళను బ్లాగు క్రియేట్ చేసుకోనివ్వకూడదంటూ రాసారు.
ముందు ముందు కులాల పేరిట అగ్రిగ్రేటర్లు పుట్టుకొస్తాయేమో.
ఇక్కడ కూడా ఈ కుమ్ములాట అవసరమా.

4 వ్యాఖ్యలు:

వెంకట్ said...

"తర్వాత మరొక బ్లాగులో కమ్మవారు, బ్రాహ్మణులు తన్నుకుంటున్నారు, కమ్మ బ్లాగులను పాతేసి రెడ్డి బ్లాగుల జెండా ఎగరేయాలంటూ రాసారు. మరొకరు మొరో అడుగు ముందుకేసి అసలు కమ్మోళ్ళను బ్లాగు క్రియేట్ చేసుకోనివ్వకూడదంటూ రాసారు"

Well i think u didnt read the post completely in bha.ra.re blog, it's a setire and just for fun.

and no need to comment about parnashala every one know abt dat guy ;)

krishna said...

కులాలు వున్నవే కుమ్ములాడుకోవడానికి . మ కులం గొప్పతనం చాటుకుంటే తప్పేంటి?
see : http://royal-chowdarys.blogspot.com

சித்தூர்.எஸ்.முருகேசன் said...

మీరెంత కాదన్నా , కులాంతర వివాహాల సంఖ్య నామ మాత్రంగా ఉండటం ,ఒకే చిన్న సర్కిల్ లో వివాహ సంబంధాలు ఏర్పడటం చేత కులానికో గుణం ఉంటూనే ఉంది. దీనిని మార్చాలంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి అని రొటీనుగా చెప్పను. ఒకే కులం లోపల జరిగే వివాహాలను నిషేదించాలి. అప్పుడు రక రకాలైన జీన్స్ కలయకతో ఈ కుల ప్రాతిపదికన వచ్చే బుద్దులు పోతాయి

కెక్యూబ్ said...

It is shame

Post a Comment

మీ అభిప్రాయాలు ఇక్కడ తెలియచేయండి.
దయచేసి తెలుగులో వ్యాఖ్యలు వ్రాయగలరు.
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి.