Thursday, June 17, 2010

పికల మీదకు వస్తే పీ.వి. మీదకు తోసేస్తే సరి.

అండర్సన్ ను ఎవరు వదిలేసారు అనే విషయంలోరాజీవ్ గాంది ను తప్పించడానికి మన తప్పును పీ.వి.మీదకు నెట్టే ప్రయత్నం చేస్తుంది మన ఇటలీ దొరసాని.గతంలో రాహుల్ గాంది మాకుటుంబీకులు ప్రదాని పదవిలో వుంటే బాబ్లి విద్వంసం జరిగేది కాదని ఈ విద్వంసానికి కేవలం పీ.వి. నే బాద్యుడని దానికి కాంగ్రెస్ కు సంబంధం లేదని మాట్లాడారు(ముస్లింల ఓట్ల కోసం.).ఇలాంటిదే మళ్లీ జరుగుతుంది. ఈ రోజు సాక్షి పత్రికలో మొదటి పేజిలో వచ్చిన కధనాన్ని చూడండి.


4 వ్యాఖ్యలు:

Rishi said...

బాగా చెప్పారు.

ఆ దొరసానికి మన పీవీ మీద ఎందుకు అంత కక్షో అర్ధం కాదు.దగ్గరుండీ మరీ రాజనీతి నేర్పించినందుకేమో.

చనిపోయిన రాజీవ్ మాత్రం పవిత్రుడు. మన బహుభాషా కోవిదుడిని ఏమన్నా కానీ నిరసన మంటలు రేగవు కదా.

సుజాత said...

పీవీ నేమన్నా అంటే వకాల్తా పుచ్చుకునేందుకెవరున్నారు చెప్పండి! రాజీవ్ నేమైనా అని చూడమనండి, తెలుస్తుంది!

durgeswara said...

అవును కదా ! పీవీ అంటే స్వచ్చమైన భారతీయుడు కదా !

AMMA ODI said...

మంచి సమాచారం అందించినందుకు నెనర్లు!

Post a Comment

మీ అభిప్రాయాలు ఇక్కడ తెలియచేయండి.
దయచేసి తెలుగులో వ్యాఖ్యలు వ్రాయగలరు.
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి.